Surprise Me!

Vizag Steel News | మెగా ప్రాజెక్ట్.. అర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్.. లక్షకు పైగా ఉద్యోగాలు

2026-03-23 46 Dailymotion

Today marks the beginning of a golden chapter in Andhra Pradesh's industrial journey. Chief Minister Chandrababu Naidu and Union Ministers are set to lay the foundation stone for the ArcelorMittal-Nippon Steel (AM/NS) plant—one of the world's largest steel manufacturing companies—at Nakkapalli, near Visakhapatnam.
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రస్థానంలో నేడు ఒక సువర్ణ అధ్యాయం మొదలుకాబోతోంది. విశాఖపట్నం సమీపంలోని నక్కపల్లి వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థలలో ఒకటైన అర్సెల్లార్ మిట్టల్ - నిప్పన్ స్టీల్ (AM/NS) ప్లాంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు.

#VizagSteelPlant #ArcelorMittalNipponSteel #APInvest #VisakhapatnamNews #APEconomy #ChandrababuNaidu #MegaSteelPlant #JobOpeningsAP #AndhraPradeshDevelopment #SteelIndustryIndia

~HT.286~PR.454~